Friday 25 August 2017

Cockroach - Research

ఒక రీసెర్చ్ స్కాలర్ బొద్దింకలు మీద రీసెర్చ్ చేస్తున్నాడు.  ఒక బొద్దింకను టేబుల్ ఫై ఉంచి టేబుల్ పై తట్టాడు.  అది పరుగెత్తింది.  ఈ సారి ఒక కాలును విరిచి మల్లి తట్టాడు.  అది మళ్ళీ పరుగెత్తింది.  అలా ఒక్కో కాలు విరిచి తట్టి చూస్తున్నాడు.  అది పరుగెడుతూనే వుంది.  చివరి కాలు కూడా విరిచి మళ్ళీ తట్టాడు.  బొద్దింక కదలలేదు. అప్పుడు అతను తన థీసిస్ ఇలా వ్రాసుకున్నాడు.  బొద్దింకను అన్ని కాళ్ళు విరిచేస్తే చెవులు వినపడవు.

One research scholar is doing research on Cockroaches.  He put one cockroach on the table and tapped. The cockroach is started to run.  The scholar cut one leg and tapped.  The cockroach is again started to run.  He cut another leg and did the same and the cockroach started to run.  He cut all the legs and put it on the table and tapped.  The Cockroach has not able to run.  

Then the Research Scholar wrote in his thesis that if we cut all the legs of cockroach, it can not able to hear.

-ooOoo-