ఫిదా చిత్రం ఒక భావోద్వేగపూరిత ప్రేమ కథ. ఇందులో నాయకి పాత్ర డామినేషన్ అయినప్పటికీ వరుణ్ తేజ తన భావోద్వేగ మౌన నటనా శైలి తో ఒక బలమైన కథానాయకుని పాత్రను ఆవిష్కరించాడు. నాయకి సాయి పల్లవి తన తెలంగాణ యాసతో, భావోద్వేగ పూరిత నటనతో అనుకున్న దానికంటే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం మంచి హాస్యం తో భావోద్వేగ భరితమైన దృశ్యాలతో ఒక మంచి కుటుంబ ప్రేమ కథ చిత్రం గా రూపు దిద్దుకుంది.
మొత్తం మీద ఈ చిత్రం ఈ మధ్య వచ్చిన చిత్రాలలో ఒక మంచి చిత్రం గా చెప్పుకో వచ్చు.
No comments:
Post a Comment