Thursday, 12 April 2018

Prime Minister Ujjwal Yojana Gas Connection without initial payment రూపాయి కూడా లేకుండా గృహిణులకు గ్యాస్ కనెక్షన్


Image result for ujjwal yojana free images

ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ కు ఒక్క దానికి రూ 1600  వరకూ అంటే గ్యాస్ కి 700  స్టవ్ కు 900  కట్టాల్సి ఉండగా ఈ డబ్బును గాస్ తీసుకున్నాక బ్యాంకులో డిపాజిట్ చేసే సబ్సిడీ ని వాయిదాలుగా జమ చేసుకుంటారు. అంబెడ్కర్ జయంతి రోజు ప్రారంభం కానున్న ఈ పథకానికి ప్రతి డీలరు కనీసం 500  మందిని ఎంపిక చేసి వారి ఎదుటనే 100  మందికి కొత్త కనెక్షన్లు అందించాలని స్థానిక సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం తెలిపింది. 

ఎంతో మంది గ్యాస్ లేక ఇబ్బంది పడే వారికి ఈ పథకం ఒక వరం లాంటిది. అలాంటి వారందరు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయ్యండి.  ఈ వీడియో ని అందరికి షేర్ చెయ్యండి.

ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకో వాలో ఈ లింక్ లో చూడండి
Down Application from the below link:


Toll Free Number: 1800 266 6696


No comments: