కబుర్ల కామరాజు
Jokes-Comedy-News-Tips-Songs-Videos-Reviews etc కబుర్ల కామరాజు అన్ని రకములైన విశేషాలు చెబుతాడు. ఆరోగ్యం గురించి, ఉద్యోగాల గురించి, చిన్న చిన్న చిట్కాలు, అన్ని రకాలైన సమాచారం మీకు ఇక్కడ లభిస్తుంది.
Thursday, 11 October 2018
Sunday, 19 August 2018
Thathkal ticket cancellation full refund rules in telugu
ఫ్రెండ్స్
మాములుగా తత్కాల్ టిక్కెట్ల పైన క్యాన్సిల్ చేస్తే అసలు డబ్బు వాపస్ ఇవ్వరు. కానీ కొన్ని సందర్భాలలో తత్కాల్ స్కీం కింద
బుక్ చేసిన టిక్కెట్లకు ఛార్జ్ ఇంకా
తత్కాల్ ఛార్జ్ వాపస్ ఇవ్వడానికి రైలే డిపార్ట్మెంట్ అంగీకరించింది. అవేంటో
చూద్దాం.
1) ప్రయాణీకుని
టికెట్ ఎక్కడనుంచి బుక్ అయిందో అక్కడికి ట్రైన్ 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే...( కానీ
ప్రయాణికుని బోర్డింగ్ పాయింట్ నుంచి కాదు )
2) ఒక వేళా ట్రైన్
వెళ్ళవలసిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి మళ్లించినప్పుడు ఆ మార్గంలో ప్రయాణీకుడు ప్రయాణించడం ఇష్టం లేనప్పుడు
3) ట్రైన్ మళ్లించిన మార్గంలో ప్రయాణీకుని ఎక్క
వలసిన మరియు దిగవలసిన స్టేషన్ లేనప్పుడు,
4) ప్రయాణీకునికి
టికెట్ లో సూచించిన కోచ్ ని ట్రైన్ కి జోడించకుండా మరియు అదే క్లాస్ లో సీట్ ని
అతనికి కేటాయించలేక పోయినప్పుడు
5) ప్రయాణీకుని
బుక్ చేసిన తరగతి కంటే తక్కువ తరగతిలో సీటు
కేటాయించినప్పుడు దానికి అతడు అలా తక్కువ తరగతిలో ప్రయాణించడం అంగీకరించక
పోయినప్పుడు
అయితే
ప్రయాణీకుడు అంగీకరించి తక్కువ తరగతిలో ప్రయాణించినట్లైతే తరగతుల తేడామొత్తాన్ని అతనికి వాపసు ఇస్తారు.
Saturday, 28 July 2018
Sunday, 22 July 2018
Thursday, 17 May 2018
ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చెయ్యాలా
ఆధార్ కార్డు
అడ్రస్ చేంజ్ చెయ్యాలా
ఈ సింపుల్ టిప్స్
తో మీరే సరిచూసుకోండి
ముందుగా uidai
వెబ్సైట్ లోకి వెళ్లి
అడ్రస్ update రిక్వెస్ట్
ఆన్లైన్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త ట్యాబు ఓపెన్
అవుతుంది. ఆ పేజీ లోని instructions ను పూర్తిగా చదువుకుని పేజీ కింది భాగంలో కనిపించే PROCEED బటన్
పై క్లిక్ చెయ్యండి. తర్వాత ఓపెన్ అయ్యే మెనులో మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి text వెరిఫికేషన్ కోడ్
ను ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వన్ టైం పాస్ వర్డ్ మీ మొబైల్ నెంబర్
కి వస్తుంది.
ఫోన్ లో వచ్చిన
ఓటీపీ ని సంబంధిత కాలమ్ లో ఎంటర్ చేస్తే డేటా update రిక్వెస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ లో
అడ్రస్ మార్పులు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే documents upload పేజీ లోకి వెళ్తారు. అక్కడ అడ్రస్ ధ్రువీకరణ
డాక్యుమెంట్ ప్రూఫ్ ను మీరు upload
చెయ్యాలి. తర్వాత స్టెప్
లో బీపీఓ సర్వీస్ ప్రొవైడర్ ను సెలెక్ట్ చేసుకోవటం ద్వారా ప్రొసీజర్ కంప్లీట్
అవుతుంది.
ఆధార్ కార్డు
తీసుకొనేప్పుడు అనుసంధానించి మొబైల్ వాడుకలో లేకుంటే ఇక్కడ వివరాలు మార్చడం
కుదరదు. ఓటీపీ వల్లనే ఈ ప్రక్రియ సాధ్యమౌతుంది.
ఆన్లైన్ లో మీరు
సబ్మిట్ చేసిన అప్లికేషన్ వెరిఫికేషన్ athentication పూర్తయిన తర్వాత uidai రికార్డులలో update అవుతుంది. update అయిందా లేదా తెలుసుకోవాలంటే
పేజీ లోకి వెళ్లి
ఆధార్ నెంబర్, URN (update request number) నెంబర్ ఎంటర్ చేసి గెట్ స్టేటస్ బటన్
క్లిక్ చేస్తే వైటింగ్ అప్రూవల్ అనో లేక
అప్రూవల్ అయిందనే స్టేటస్ తెలుస్తుంది. అప్రూవల్ పూర్తి అయిందని తెలిస్తే కొత్త
కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.
ఆధార్ కార్డు
డౌన్ లోడ్ చెయ్యాలంటే ముందుగా
లింక్ ఓపెన్ చేసి
ఎన్రోలెమెంట్ నెంబర్ లేక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పూర్తి pincode తర్వాత కాలమ్
కింద కనిపించే అక్షరాలు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. గెట్ వన్ టైం పాస్ వర్డ్ క్లిక్
చేస్తే మొబైల్ కి పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే పిడిఎఫ్ format లో ఆధార్ డౌన్
లోడ్ అవుతుంది.
Wednesday, 2 May 2018
Aata kadara siva aata kada kesava song sung by Thanikella Bharani
Courtesy: Rose Telugu Movies
This song written and sung by Tanikella Bharani, Telugu Cene writer and actor and a wonder full presentation on Lord Siva. See this video and enjoy.
Philips BT50B/00 Black BT50/B Portable Handy Bluetooth Mobile/Tablet Speaker
BUY NOW
What is necessity of Wheel Alignment to Cars
Wheel Alignment to Cars tips and tricks
Tyres performance will be increased, vibrations and side pulling while driving Cars were set right with Wheel Alignment.
Hence it is necessary to do wheel alignment at a famous alignment centres.
When alignment is needed:-
- One side wear in tyres is a symptom for necessity of wheel alignment.
- Onside pulling, vibration in steering wheel are also the symptoms for immediate wheel alignment.
Wheel Balancing:-
- First the Technician will observe camber whether the inward and outward angles of the tyres are correct or not.
- Next toe alignment.
- Third one is caster. Caster angle will affects on steering balance.
After observing of the above three points, technician will adjust pressure of rims.
Then by the help of wheel balancing machine, the technician will observe wheel/tyre combination balance. The machine will show where weight is required for wheels to balance them.
It is good if we get the Car Wheels alignment for every 5 to 6 thousand kms and the life span and performance of the tyres also be increased.
Softspun Microfiber Car Cleaning Cloth Set Of 5 For Detailing & Polishing 340 Gsm, 40 Cm X 40 Cm, Muticolor.
Very Soft - Excellent Absorbtion - Quick Dry - No Odor - Bacteria Free -Wrinkle Free
Easy To Wash - No Chemicals Required - No Bleach- Light Weight - Lasts Hundreds Of Washes - Economical
Colors Included- Sky Blue/Orange/Green/Pink/Blue
Size- 40X40 Cms. Plush Feel Microfiber Of 340 Gsm. Pack Of 5.
Subscribe to:
Posts (Atom)